జిల్లాస్థాయిలో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేర్పులకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లాలోని జేసీలకు అధికారాలు, బాధ్యతల కేటాయింపుపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్ నేతృత్వంలో 10 మంది సభ్యులతో కమిటీని నియమించింది. 14 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జేసీలకు అధికారాలు, బాధ్యతల కేటాయింపు అధ్యయనానికి కమిటీ - AP Govt Latest decisions
జిల్లాలోని జేసీలకు అధికారాలు, బాధ్యతల కేటాయింపుపై అధ్యయనానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. 14 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
![జేసీలకు అధికారాలు, బాధ్యతల కేటాయింపు అధ్యయనానికి కమిటీ Committee to study the allocation of powers and responsibilities to the JCs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8419130-788-8419130-1597405405701.jpg)
జేసీలకు అధికారాలు, బాధ్యతల కేటాయింపుపై అధ్యయనానికి కమిటీ