రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. జూన్ నెలాఖరుకు ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం పొడిగించాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు.
సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించండి: ప్రధానికి సీఎం లేఖ - jagan wrote a letter to modi
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు.

సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రధానికి..సీఎం లేఖ
Last Updated : May 23, 2021, 12:52 PM IST