ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan Review on PRC: పీఆర్‌సీపై కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష

cm ys jagan review on PRC issue
cm ys jagan review on PRC issue

By

Published : Dec 28, 2021, 3:37 PM IST

Updated : Dec 28, 2021, 3:46 PM IST

15:32 December 28

ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలనే దానిపై చర్చించనున్న సీఎం

CM Jagan Review on PRC: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీపై కాసేపట్లో సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్‌ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలనే దానిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. 14.29 శాత‌ం ఫిట్‌మెంట‌్ ఇవ్వాలని ఇటీవల సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాల అసంతృప్తితో ప్రభుత్వం పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాలు తెలిపిన అభిప్రాయాల‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఇదీ చదవండి:

Speaker Tammineni On BJP: భాజపా ప్రజాగ్రహ సభపై స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు

Last Updated : Dec 28, 2021, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details