ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2020, 9:56 AM IST

ETV Bharat / city

ఉదయం 11గం.కు 'స్పందన'పై సీఎం సమీక్ష

ఉదయం 11 గంటలకు స్పందనపై సీఎం జగన్ కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

cm ys jagan
cm ys jagan

'స్పందన' కార్యక్రమంపై కలెక్టర్లతో ఉదయం 11గం.కు ముఖ్యమంత్రి జగన్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించనున్న జగన్... ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు అంశాలపై చర్చించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details