ముఖ్యమంత్రి జగన్ పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు కరోనా నివారణ చర్యలపై చర్చించనున్నారు. సాయంత్రం 4గంటలకు బుధవారం నిర్వహించే కేబినెట్ భేటీ అజెండాలో చేర్చే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఆర్థికశాఖపై సీఎం సమీక్ష..కేబినెట్ అజెండాలో చేర్చే అంశాలపై చర్చ - ఏపీ సీఎం జగన్ సమీక్ష
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. కేబినెట్ భేటీ అజెండాలో చేర్చే అంశాలపై చర్చించనున్నారు.
cm ys jagan
Last Updated : Jul 14, 2020, 9:52 AM IST