అల్లూరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. దేశం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు అల్లూరని ముఖ్యమంత్రి కొనియాడారు. గిరిజన హక్కుల కోసం పోరాడి, వారిలో ఉద్యమస్ఫూర్తి రగిల్చారని తెలిపారు. అల్లూరి త్యాగం తెలుగుజాతికి గొప్ప గౌరవమని ట్వీట్ చేశారు.
అల్లూరి త్యాగం తెలుగు జాతికి గొప్ప గౌరవం: సీఎం జగన్ - సీఎం జగన్
అల్లూరి త్యాగం తెలుగుజాతికి గొప్ప గౌరవమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు.
cm ys jagan