పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం సమీక్ష - పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం సమీక్ష తాజా వార్తలు
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
cm review on land documents distributions
.
Last Updated : Jan 24, 2020, 11:39 AM IST
TAGGED:
cm review