ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పట్టణాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి: సీఎం - ap govt decisons on housing

పేదలకు పట్టాలు, గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్షించారు. మంత్రులు సుభాష్ చంద్రబోస్, బొత్స, బుగ్గన, రంగనాథరాజు హాజరయ్యారు.

పట్టణాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌

By

Published : Oct 17, 2019, 3:25 PM IST

పట్టణాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్‌

పేదలకు పట్టాలు, గృహ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్షించారు. పట్టణాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అభ్యంతరం లేని అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై విధివిధానాల తయారీకి జగన్ ఆదేశాలిచ్చారు. 2 సెంట్ల వరకు సాధారణ ఫీజుకే రిజిస్ట్రేషన్‌ అవకాశం ఇవ్వాలన్న సీఎం... ఆ పరిమితి దాటితే క్రమబద్ధీకరణ ఫీజుపై ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details