తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షలు చేయనున్నారు. కరోనా నివారణ చర్యలపై ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులతో సమీక్ష జరపనున్నారు.
కరోనా నివారణ చర్యలు, నైపుణ్యాభివృద్ధిపై సీఎం సమీక్ష - cm jagan latest news
కరోనా నివారణ చర్యలు, నైపుణ్యాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సమీక్షించనున్నారు.
కరోనా నివారణ చర్యలు, నైపుణ్యాభివృద్ధిపై సీఎం సమీక్ష