రెండు నెలల క్రితం విజయవాడలో జరిగిన హత్య కేసులో తన కొడుకును కోల్పోయానంటూ ఓ తల్లి రాజ్ భవన్ ఎదుట ప్లకార్డులతో ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలంటూ పద్మావతి అనే మహిళ సీఎం కాన్యాయ్ వెళ్తుండగా కన్నీళ్లతో ప్లకార్డు ప్రదర్శించింది. రాజ్భవన్లో గవర్నర్ను కలిసి తన ఇంటికి వెళ్తున్న సీఎం ఆ తల్లి బాధను చూసి స్పందించారు. ఆమె సమస్యను పరిష్కరించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.
''నా కొడుకుని చంపినవాళ్లని శిక్షించండి సారూ..!'' - cm respose news
తన కొడుకును హత్య చేసిన ఘటనలో పోలీసులు న్యాయం చేయటం లేదంటూ.. ఓ అమ్మ పడిన బాధకు ముఖ్యమంత్రి జగన్ స్పందించారు.
స్పందించిన సీఎం