ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM KCR review on paddy procurement: ధాన్యం కొనుగోళ్లపై.. కేసీఆర్ సమీక్ష - cm kcr latest news

CM KCR review on paddy procurement: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై వారితో చర్చిస్తున్నారు.

kcr
kcr

By

Published : Dec 4, 2021, 3:24 PM IST

CM KCR review on paddy procurement: ధాన్యం కొనుగోళ్ల అంశంపై మంత్రులు, ఎంపీలు, అధికారులతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సమాలోచనల అనంతరం మంత్రులు, అధికారులకు ​ దిశానిర్దేశం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details