తెలంగాణ అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. కరోనా దృష్ట్యా హంగూ ఆర్భాటాలు లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు.
జయహో తెలంగాణ.. అమరులకు సీఎం కేసీఆర్ నివాళులు - telangana formation day greetings news
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
cm-kcr-paid-tributes-to-telangana-martyrs-at-martyrs-memorial-at-gun-park