కొవిడ్ పట్ల జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ప్రతీ అంశానికి నిర్దేశిత ప్రమాణాలను రూపొందించాలని సూచించారు. కరోనాపై ప్రజల్లో భయాందోళనలు తగ్గించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు.
నిర్దేశిత ప్రమాణాలను రూపొందించండి: సీఎం జగన్ - today corona cases in ap
తగిన జాగ్రత్తలు పాటిస్తూ రాష్ట్రంలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
![నిర్దేశిత ప్రమాణాలను రూపొందించండి: సీఎం జగన్ cm jaganmohan reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7223642-243-7223642-1589626608783.jpg)
cm jaganmohan reddy
Last Updated : May 16, 2020, 4:58 PM IST