రాయలసీమ యాసలో ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా తనదైన ముద్రవేసిన సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. జయప్రకాశ్‌రెడ్డికుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు.చలన చిత్రరంగంలో జయప్రకాశ్ రెడ్డి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని కొనియాడారు.
జయప్రకాశ్ రెడ్డి మృతికి గవర్నర్, సీఎం సంతాపం - అమరావతి వార్తలు
సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
![జయప్రకాశ్ రెడ్డి మృతికి గవర్నర్, సీఎం సంతాపం CM Jaganmohan Reddy mourned the death of actor Jayaprakash Reddy.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8721486-498-8721486-1599545441766.jpg)
జయప్రకాశ్ రెడ్డి మృతికి సీఎం జగన్ సంతాపం
Last Updated : Sep 8, 2020, 2:06 PM IST