జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత రంగం దేశ సంస్కృతికి ప్రతిబింబమంటూ ట్వీట్ చేశారు. చేనేత రంగంతోపాటు కార్మికుల అభ్యున్నతికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారికి ఇచ్చిన హామీలన్నీ నేరవేస్తామని స్పష్టంచేశారు.
చేనేత రంగం దేశ సంస్కృతికి ప్రతిబింబం: సీఎం జగన్ - to
చేనేత పరిశ్రమ దేశ సంస్కృతికి ప్రతిబింబమనీ.. స్వదేశీ ఉద్యమం ద్వారా జాతిని ఏకం చేసిన ఘనత చేనేత కార్మికులదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ట్విట్టర్ ద్వారా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
చేనేత రంగం దేశ సంస్కృతికి ప్రతిబింబం: సీఎం జగన్