మాతృదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదని.. అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, స్ఫూర్తి, ధైర్యం వెలకట్టలేనిదని వ్యాఖ్యానించారు. ప్రేమ, త్యాగం మూర్తీభవించిన మాతృమూర్తులకు వందనాలు తెలిపారు.
మాతృదినోత్సవం సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు - సీఎం జగన్ తాజా వార్తలు
మాతృదినోత్సవం సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదని పేర్కొన్నారు.
CM Jagan