మాతృదినోత్సవం సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజంగా తల్లి ప్రేమను మించింది లేదని సీఎం అన్నారు. జీవితకాలంలో వివిధ పాత్రలు పోషించే గొప్ప తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలని చెప్పారు.
తల్లి ప్రేమను మించింది లేదు: సీఎం జగన్ - mothers day news
మాతృదినోత్సవం సందర్భంగా.. మాతృమూర్తులందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం జగన్