రంగుల పండుగ హోలీ సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వసంత కాలంలో ప్రారంభమయ్యే ఈ పండుగను ఆనందంతో జరుపుకోవాలని.. ప్రజలంతా సంతోషంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. వేడుకల్లో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోరారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు - CM Jagan latest news
హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పండుగ జరుపుకోవాలని కోరారు.
సీఎం జగన్
'ఆప్యాయత, ప్రేమ, సంతోషాల హరివిల్లు హోలీ. ప్రతి ఒక్కరి జీవితం ఆనందంతో నిండాలి. ప్రతి ఇంటా సంతోషాల సప్త వర్ణాలు వెల్లివిరియాలి ' - సీఎం జగన్
ఇదీ చదవండి:ప్రజలకు మోదీ సహా ప్రముఖుల హోలీ శుభాకాంక్షలు
Last Updated : Mar 29, 2021, 5:02 PM IST