తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ - చంద్రబాబుకు సీఎం జగన్ శుభాకాంక్షలు వార్తలు
చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
![చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ cm-jagan-wish-to-chandrababu-birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6866924-thumbnail-3x2-babu.jpg)
cm-jagan-wish-to-chandrababu-birthday