ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశం - సీఎం జగన్ లెటెస్ట్ న్యూస్

నేటి ఉదయం 11 గంటలకు సీఎం జగన్ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశమవ్వనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు వింత వ్యాధి పరిస్థితులపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Cm jagan
Cm jagan

By

Published : Dec 11, 2020, 10:17 AM IST

ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సీఎం జగన్ సమావేశమవ్వనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు వింతవ్యాధి పరిస్థితులపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వైద్య బృందాలు, పరిశోధన చేస్తున్న వివిధ సంస్థల నిపుణులతో చర్చించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details