CM Jagan Vinayaka Chavithi Greetings: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్... వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడని పేర్కొన్నారు. విఘ్నాలు తొలగించి అందరి అభీష్టాలు నెరవేర్చే పూజ్యుడని అన్నారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.
Vinayaka Chavithi: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు
CM Jagan Vinayaka Chavithi Greetings: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.
జగన్