ఇదీ చదవండి:
ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన - ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన
ముఖ్యమంత్రి జగన్ రచ్చబండ తరహా కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించనున్నారు. సంక్షేమ పథకాల అమలు, అధికారుల పని తీరుపై ప్రజలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు.
![ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన cm jagan village tour entire state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5823878-59-5823878-1579856716448.jpg)
ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన+