తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదాం:సీఎం - cm jagan tweets on telugu bhasha dinotsavam
గిడుగు రామ్మూర్తి విశేష కృషిని స్మరించుకుంటూ తెలుగు భాషా దినోత్సవం జరుపుకుందామని సీఎం జగన్ ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదామన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ట్వీట్ చేశారు.
![తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదాం:సీఎం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4274545-thumbnail-3x2-jagan.jpg)
cm-jagan-tweets-on-telugu-bhasha-dinotsavam
.
Last Updated : Aug 29, 2019, 3:23 PM IST