CM Jagan Tributes to Ambedkar: భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు.
Dr. B.R.Ambedkar: అంబేడ్కర్ భావాలకు మరణం లేదు: సీఎం జగన్ - CM Jagan Tributes to Ambedkar on Twitter
CM Jagan Tributes to Ambedkar: భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు.
అంబేడ్కర్ భావాలకు మరణం లేదు -సీఎం జగన్
రాజ్యాంగానికి ప్రతి రూపం బాబా సాహెబ్ అని కొనియాడారు. అణగారిన వర్గాలకు ఆశాదీపం ఆయనని గుర్తు చేశారు. ఆయన భావాలకు మరణం లేదని పునరుద్ఘాటించారు. 100 ఏళ్ళకు పైగా భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న ఆ మహానుభావుడికి, ఆ మహాశక్తికి, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి :ఈ నెల 17న విజయవాడకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
TAGGED:
Ambedkar Jayanthi - tributes