ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 14, 2020, 7:12 PM IST

Updated : Feb 14, 2020, 10:00 PM IST

ETV Bharat / city

కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో సీఎం జగన్ భేటీ

దిల్లీలో పర్యటిస్తున్న సీఎం జగన్... కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో భేటీ అయ్యారు.

cm-jagan-tours-to-delhi
కేంద్ర హోంమంత్రి అమిత్​తో సీఎం జగన్ భేటీ

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్​ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌ షాతో సీఎం జగన్ చర్చిస్తున్నారు.

Last Updated : Feb 14, 2020, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details