ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. 40 నిమిషాలు భేటీ అయ్యారు. పలు కీలకాంశాలపై ప్రధానితో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. ఉదయం కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్ దిల్లీకి పయనమయ్యారు. దిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రికి వైకాపా నేతలు స్వాగతం పలికారు. సీఎం జగన్ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. సీఎంతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు ఉన్నారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం నేరుగా దిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు.
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ - సీఎం జగన్ తాజా వార్తలు
ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ప్రధానితో దాదాపు 40 నిమిషాలు ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం నేరుగా దిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు.
ప్రధాని మోదీతో సీఎం జగన్