సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు కర్నూలు జిల్లాలో జరిగే తుంగభద్ర పుష్కరాలను సీఎం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.10గంటలకు నగరంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్‌కు చేరుకుని... పవిత్ర పుష్కరాలను ప్రారంభిస్తారు. అక్కడే ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 1.50గంటలకు తిరిగి పయనమవుతారని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.
ఈనెల 20న కర్నూలు జిల్లాకు సీఎం జగన్ - cm Jagan to visit kurnool district latest news
సీఎం జగన్ కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1 వరకు కర్నూలు జిల్లాలో జరిగే తుంగభద్ర పుష్కరాలను సీఎం ప్రారంభించనున్నారు.
![ఈనెల 20న కర్నూలు జిల్లాకు సీఎం జగన్ tungabhadra pushkaralu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9573369-788-9573369-1605624010007.jpg)
tungabhadra pushkaralu