ఏపీ - అమూల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న సీఎం... కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పాడిరైతులతో మాట్లాడనున్నారు. పాలసేకరణ, మార్కెటింగ్ వెబ్‌సైట్, డాష్‌బోర్డు ఆవిష్కరిస్తారు. సచివాలయం నుంచి పాల ట్యాంకర్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.
నేడు ఏపీ - అమూల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం - AP-AMUL project latest news
నేడు ఏపీ - అమూల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పాడిరైతులతో మాట్లాడనున్నారు.
ఏపీ-అమూల్ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్
Last Updated : Dec 2, 2020, 12:06 AM IST