అక్రమాస్తుల ఆరోపణల కేసులో ఇవాళ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 10.30 గం.కు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరవుతారు. మధ్యాహ్నం 2.20 గం.కు తిరుగు పయనం కానున్నారు.
సీఎం హోదాలో.. నేడు సీబీఐ కోర్టుకు జగన్! - జగన్ పై సీబీఐ కేసుల వార్తలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇవాళ హాజరు కానున్నారు.
CM jagan to attend CBI court tomorrow
Last Updated : Jan 10, 2020, 12:35 AM IST