ముఖ్యమంత్రి జగన్.. దేవదాయశాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ధర్మపథం అనే కార్యక్రమాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
CM JAGAN REVIEW: దేవదాయ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - jagan latest review
దేవదాయ శాఖపై ముఖ్యమంత్రి జగన్( cm jagan review) సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(minister vellampalli), ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
CM JAGAN REVIEW