మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విశేష పూజలు, జాగరణతో శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు ఇదని జగన్ ట్వీట్ చేశారు.
'పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి' - శివరాత్రి 2021 అప్డేట్స్
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్.. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు.
cm jagan sivarathri wishes