ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

cm jagan: నా ప్రతి ఆలోచనలో నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది - తండ్రి జ్ఞాపకాలను ట్విటర్ లో పంచుకున్న సీఎం జగన్

తన తండ్రి భౌతికంగా దూరమైన.. నేటికి ప్రజల మనిషిగా ఉన్నారని సీఎం జగన్‌ కొనియాడారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

jagan
సీఎం జగన్‌

By

Published : Sep 2, 2021, 9:54 AM IST

నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం జగన్ తన తండ్రి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ట్విటర్ వేదికగా వాటిని పంచుకున్నారు.

నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా మెలిగారు. నేటికీ జన హృదయాల్లో నాన్న కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నా ప్రతి ఆలోచనలో నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details