వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - ఏపీలో భారీగా వర్షాలు వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమావేశమయ్యారు. పంట, ఆస్తి నష్టంపై అరా తీశారు.
cm jagan review on rains in state
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ అధికారులతో సమావేశమయ్యారు. పంటలు, ఆస్తి నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.