ముఖ్యమంత్రి సీఎం జగన్తో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సీఎంతో భేటీలో పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల పరిణామాలపై చర్చించారు. మధ్యాహ్నం ఎస్ఈసీతో అధికారులు భేటీ కానున్నారు.
సీఎంతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల భేటీ - స్థానిక ఎన్నికల వార్తలు
సీఎం జగన్తో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణపై జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.
![సీఎంతో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల భేటీ ap panchayat elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10337175-1069-10337175-1611308271888.jpg)
స్థానిక ఎన్నికలపై సీఎం సమీక్ష