రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా కలిగిన పంట నష్టంపై సీఎం జగన్ సమీక్షించారు. వివరాలను వెంటనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు వెంటనే పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పిడుగు పాటు, బోటు ప్రమాదాల్లో మరణించిన వారికి పరిహారం చెల్లించాలని.. 24 గంటల్లో పరిహారం చెల్లించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
'అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు 24 గంటల్లో పరిహారం' - అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

cm jagan review on crop damages due to rains