ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్-19నివారణ చర్యలపై సీఎం సమీక్ష - ఏపీలో కరోనా మృతుల సంఖ్య

కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ హాజరయ్యారు.

cm jagan review on covid19 control measures in state
cm jagan review on covid19 control measures in state

By

Published : Apr 18, 2020, 1:46 PM IST

కొవిడ్‌-19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కేసుల తీవ్రత, చేపడుతున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి..సీఎస్ సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details