రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా విస్తృతి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం సమీక్షించనున్నారు.
రాష్ట్రంలో రెండో దఫా కరోనా విస్తృతిపై నేడు సీఎం సమీక్ష - కరోనాపై సీఎం జగన్ సమీక్ష
రాష్ట్రంలో రెండో దఫా కరోనా విస్తృతిపై నేడు సీఎం జగన్ సమీక్షించనున్నారు. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ap cm ys jagan