కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి, నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స, కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష - ఏపీలో కరోనా కేసుల వార్తలు
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు.
cm jagan review on corona