పౌరసరఫరాల శాఖపై సీఎం సమీక్ష - CM jagan review on civil supply
పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారుయ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పౌరసరఫరాల శాఖపై సీఎం సమీక్ష