బార్ల విధానంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - బార్ల విధానంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష న్యూస్
సీఎం జగన్ బార్ల విధానంపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షకు మంత్రి నారాయణ స్వామి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
cm jagan review on bars system