ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఘటనపై సీఎం జగన్ సమీక్ష - Visakhapatnam Gas Leak Updates

విశాఖలో గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో విశాఖకు బయలుదేరారు. ఘటన పై పూర్తి వివరాలను మరికాసేపట్లో డీజీపీ వివరించనున్నారు.

విశాఖ ఘటనపై సీఎం జగన్ సమీక్ష
విశాఖ ఘటనపై సీఎం జగన్ సమీక్ష

By

Published : May 7, 2020, 11:56 AM IST

Updated : May 7, 2020, 12:04 PM IST

విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటన పై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో విశాఖకు బయలుదేరారు.

సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ పాల్గొన్నారు. కాసేపట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశంలో నిర్వహించనున్నారు. విశాఖలో గ్యాస్ లీక్ ఘటనకు కారణాలు, అనంతరం తీసుకుంటున్న సహాయక చర్యలను వివరించనున్నారు.

Last Updated : May 7, 2020, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details