CM Jagan review meeting: కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు.. ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గతంలో వివిధ కారణాలతో పథకాలు అందని 3 లక్షల 40 వేల మందికి ఇప్పుడు లబ్ధి చేకూరుస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం ఆన్‌లైన్ ద్వారా సమావేశం నిర్వహించారు.
కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్ - కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న సీఎం జగన్
CM Jagan review meeting: కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు.. సీఎం జగన్ తెలిపారు. పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.. అర్హుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగకూడదని.. సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.
కులమతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్
పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి.. అర్హుల ఎంపికలో ఎవరికీ అన్యాయం జరగకూడదని ఆదేశించారు. మంచి పనులు చేశాం కాబట్టే ఇంటింటికీ రాగలుగుతున్నామని అన్నారు.
ఇవీ చూడండి:
TAGGED:
ap latest news