రాష్ట్రంలో రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్దిపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కాల్యాలయంలో జరిగిన సమీక్షలో మంత్రులు శంకరనారాయణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాడైన రోడ్లను బాగు చేయాలని ప్రతిపక్షాల ఆందోళన దృష్ట్యా సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. రోడ్ల అభివృద్దిపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
cm jagan: రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్దిపై సీఎం జగన్ సమీక్ష - రోడ్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష
రాష్ట్రంలో రహదారులు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్దిపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. పలువురు మంత్రులు హాజరైన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలు్స్తోంది.
CM Jagan Review Meeting On Roads