పురపాలిక ఫలితాల్లో వైకాపా ఘన విజయంపై సీఎం జగన్ స్పందించారు. ఎన్నికల్లో సాధించిన ఈ విజయం ప్రజలందరిదీ అని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్లే చారిత్రక విజయం సాధ్యమైందని ట్వీట్ చేశారు. ఈ విజయంతో తనపై ఉంచిన నమ్మకం, బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. మరింత మేలు చేసేందుకు మీ కుటుంబంలో ఒకరిగా తాపత్రయపడతానన్న జగన్... విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్లే చారిత్రక విజయం: సీఎం జగన్ - ap muncipal election results 2021 news
మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం ప్రజలందరిది అని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్లే చారిత్రక విజయం సాధ్యమైందని ఆయన ట్వీట్ చేశారు.
cm jagan react on muncipal election results 2021