జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందు వల్ల ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులూ, ఓఎంసీపై సీబీఐ కేసుల విచారణను నేటికి వాయిదా వేశారు.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నేటికి వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.
cm jagan
TAGGED:
cm jagan latest news