విశాఖ శారదా పీఠాధిపతికి సీఎం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి స్వరూపానంద స్వామి ఆశీస్సులు అందుకున్నారు. రాష్ట్రాన్ని సరైన దిశలో పరిపాలించాలని స్వామిజీ.. ముఖ్యమంత్రికి సూచించారు.
విశాఖ శారదా పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్ - విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి తాజా వార్తలు
విశాఖ పీఠాధిపతికి సీఎం జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
విశాఖ శారదా పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్