ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN TWEET: 'తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి పింగళి' - CM Jagan latest updates

భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులని కొనియాడారు.

నివాళులర్పించిన సీఎం
నివాళులర్పించిన సీఎం

By

Published : Aug 2, 2021, 3:44 PM IST

భారత జాతీయ పతాక రూపకర్త.. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులని ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన సేవలను దేశం ఎప్పటికీ మరవదని ఆయన తెలిపారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం నివాళులర్పించారు.

ABOUT THE AUTHOR

...view details