ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ - cm jagan latest news
అమరావతిలో జరిగిన పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
సీఎం జగన్