ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించండి' - cm jagan on anandhayya corona medicine

నెల్లూరు ఆయుర్వేదం ఔషదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ సూచించారు. నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందాన్ని పంపాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

ananndhyya medicine
ananndhyya medicine

By

Published : May 21, 2021, 1:54 PM IST

నెల్లూరు ఆయుర్వేదం ఔషదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అధికారులతో పరీక్షలు చేయించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలన్నారు. కొవిడ్‌పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు.

నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందం పంపాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద ఔషధం అధ్యయనానికి సీఎం నిర్ణయించారు. సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details