గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల సేకరణకు అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. పంట ఉత్పత్తుల సేకరణ విధానాల్లో ఏవైనా లోపాలు ఉంటే సరిచేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ ఇంటలిజెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. రైతుల ప్రయోజనార్థం కొత్తగా రూపొందించిన.. మార్కెట్ ఇంటిలిజెన్స్ యాప్ పనితీరును అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ అనే పేరును యాప్‌కు పెట్టారు. క్లుప్తంగా సీఎం యాప్‌గా పెట్టారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలను జాయింట్ కలెక్టర్‌కు అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల సేకరణకు సిద్ధంగా ఉండాలి - CM JAGAN ON MARKETING
పంట ఉత్పత్తుల సేకరణకు అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతుల ప్రయోజనార్థం కొత్తగా రూపొందించిన.. మార్కెట్ ఇంటిలిజెన్స్ యాప్ పనితీరును ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు వివరించారు. జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలను జాయింట్ కలెక్టర్‌కు అప్పగించాలని సీఎం అన్నారు.
పంట ఉత్పత్తుల సేకరణపై సీఎం జగన్